పంజాబ్‌ ఢమాల్‌ 88 పరుగులకే ఆలౌట్‌ బెంగళూరుకు భారీ విజయం

ఈ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆశలు సజీవం. ప్లేఆఫ్స్‌ ఆశలు నిలవాలంటే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మొదట ఆ జట్టు బౌలర్లు పంజాబ్‌ను 88 పరుగులకే కుప్పకూల్చగా.. స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ ఓపెనర్లు కోహ్లి (48 నాటౌట్‌; 28 బంతుల్లో 6×4, 2×6), పార్థివ్‌ పటేల్‌ (40 నాటౌట్‌; 22 బంతుల్లో 7×4) వికెట్‌ పడకుండా కొట్టేశారు. ఈ విజయంతో రన్‌రేట్‌ బాగా మెరుగుపరుచుకున్న […]

Asian Media Telugu