మోడీ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ….ప్రధాని కి నా కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు

’?మోదీపై విమర్శలు సంధించిన రాహుల్‌గాంధీ బీదర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కర్ణాటకలోని బీదర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాఫెల్‌ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘యూపీఏ హయాంలో రాఫెల్‌ ఒప్పందం గురించి ఫ్రాన్స్‌తో మాట్లాడాం. మీ టెక్నాలజీ ఉపయోగించుకుని భారత్‌లో యుద్ధవిమానాలు తయారు చేస్తాం. దీని వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించినట్లువుతుంది. కానీ మోదీ అధికారంలోకి రాగానే.. రాఫెల్‌ ఒప్పందం మొత్తం […]

Asian Media Telugu